ShareChat
click to see wallet page
search
🙏🙏 మిత్రులందరికీ శుభోదయం 🙏🙏 ✍️ నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది రాదు.. నీకు రావాలి అని రాసిపెట్టి ఉంటే ఏది ఆగదు... రాలేదు అని క్రుంగిపోకు.. వచ్చింది అని పొంగిపోకు.. జరిగేవిఅన్ని నీ కర్మలో భాగమే కానీ...!! జరిపించేదంతా భగవంతుడే 😊😊... మీ శివ కుమార్ ❤️ #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💑 కపుల్ గోల్స్ #👬 Friends forever 🤝 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
💔హార్ట్ బ్రేక్ స్టేటస్ - ShareChat
00:28