బోనస్ దేవుడెరుగు..
అసలు రైతన్న పండించిన పంట కొనేటోడే దిక్కులేడు..!!
రైతన్నల సమస్యల పరిష్కారానికి పోరాటాలు మాత్రమే మార్గం..!!
రాష్ట్ర కాంగ్రెస్, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు దిగొచ్చే దాకా బరాబర్ కొట్లాడుదాం..!!
ఈనెల 21వ తారీకు నాడు రైతులందరూ కదిలి రావాలె..!!
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥
|| #KTRamaRao #HarishRaoThanneru #KCRBRSPresident #BharatRashtraSamithi #🏛️రాజకీయాలు @BRS Party ||

