సద్గురుతో కరణ్ జోహార్ రాపిడ్ ఫైర్ రౌండ్
Rapid Fire Round Karan Johar With Sadhguru Jagadish Vasudev
కరణ్ జోహార్ సంధించిన "రాపిడ్ ఫైర్" ప్రశ్నల పరంపరకు సద్గురు ఇచ్చిన ఆహ్లాదకరమైన వ్యక్తిగత సమాధానాలు, ఆ మార్మికుని గురించి మనకు అంతగా తెలియని పార్శ్వాలను, ఆయన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. ఇది, ముంబైలో 4 జూన్ 2017న జరిగిన “ఇన్ కన్వర్సేషన్ విత్ ది మిస్టిక్” కార్యక్రమం నుండి తీసుకోబడింది.
🔗 https://youtu.be/dqYFb2iJk-0 #sadhguru #SadhguruTelugu #rapidfire #karanjohar #questions


