Sadhguru Telugu
ShareChat
click to see wallet page
@sadhgurutelugu
sadhgurutelugu
Sadhguru Telugu
@sadhgurutelugu
సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి అధికారిక పేజీ
భద్రత అవసరం విడిచిపెట్టిన వారే, నిజానికి భద్రంగా ఉంటారు. Only those who have lost the need for security are truly secure. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #love
sadhguru - 66 భద్రత అవసరం విడిచిపెట్టిన వారే; నిజానికి భద్రంగా ఉంటారు: Jslzh 66 భద్రత అవసరం విడిచిపెట్టిన వారే; నిజానికి భద్రంగా ఉంటారు: Jslzh - ShareChat
సమ్యమ: జీవితం ఫాస్ట్ ఫార్వర్డ్లో Samyama Life on fast forward #sadhguru #SadhguruTelugu #life #love #samyama
sadhguru - ShareChat
01:37
ప్రేమ మరొకరి గురించి కాదు. ప్రేమ ఒక చర్య కాదు. అది మీరు ఉండే విధానం. Love is not about somebody. Love is not an act. Love is the way you are. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #love
sadhguru - ప్రేమ మరొకరి గురించి కాదు. ప్రేమ ఒక చర్య కాదు: అది మీరు ఉండే విధానం: Jslah | ప్రేమ మరొకరి గురించి కాదు. ప్రేమ ఒక చర్య కాదు: అది మీరు ఉండే విధానం: Jslah | - ShareChat
మీ అభిప్రాయాలు మిమ్మల్ని కుంటుపరుస్తున్నాయి Your Opinions Are Limiting You #sadhguru #SadhguruTelugu #life #opinion #limit
sadhguru - ShareChat
00:25
దేవి అనుగ్రహాన్ని పొందినవారు ధన్యజీవులు. మీరు మీ ఊహకు, శక్తి సామర్థ్యాలకు అతీతమైన జీవితాన్ని గడుపుతారు. One who earns Devi’s Grace is a Blessed Being. You will live a life that is well beyond your imagination, competence, and capabilities. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #LingaBhairavi
sadhguru - 66 దేవి అనుగ్రహాన్ని పొందినవారు ధన్యజీవులు. మీరు మీ ఊహకు; శక్తి సామర్థ్యాలకు అతీతమైన జీవితాన్ని గడుపుతారు: Sەdgمi~ 66 దేవి అనుగ్రహాన్ని పొందినవారు ధన్యజీవులు. మీరు మీ ఊహకు; శక్తి సామర్థ్యాలకు అతీతమైన జీవితాన్ని గడుపుతారు: Sەdgمi~ - ShareChat
లింగ బైరవి - సృష్టిలోనికి ఒక కిటికీ Linga Bhairavi A Window Into the Creation ఆస్కార్ విజేత, చిత్రనిర్మాత శేఖర్ కపూర్ అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. లింగ భైరవి గురించి సద్గురు వివరిస్తున్నారు. ఏదైనా సరే సృష్టిలోకి ఒక కిటికీలాంటిదే అని, ఐతే ఇప్పటికే తెరిచి ఉంచబడిన భైరవి అనే కిటికీ ద్వారా ఎక్కువ మంది అనుభూతి చెందగలుగుతారని వివరిస్తున్నారు. 🔗 https://youtu.be/R33BVfzkEOY #sadhguru #SadhguruTelugu #LingaBhairavi #creation #god
sadhguru - దేవీ అనుగ్రహం పొందడం ఎలా ಸದ್ದುರು దేవీ అనుగ్రహం పొందడం ఎలా ಸದ್ದುರು - ShareChat
అతిగా తింటే ఏమవుతుంది? What Will Happen If We Overeat #sadhguru #SadhguruTelugu #life #Eat #health
sadhguru - ShareChat
00:59
మనశ్శరీరాలు ఎంతో గాఢంగా అనుసంధానించబడి ఉంటాయి. శరీరం నిశ్చలమైనప్పుడు, మనసు సహజంగానే దానిని అనుసరిస్తుంది. Body and Mind are profoundly connected. When the Body becomes still, the Mind naturally follows. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #body
sadhguru - 56 మనశ్శరీరాలు ఎంతో గాఢంగా అనుసంధానించబడి ఉంటాయి: శరీరం నిశ్చలమైనప్పుడు, మనసు సహజంగానే దానిని అనుసరిస్తుంది: Jslah | 56 మనశ్శరీరాలు ఎంతో గాఢంగా అనుసంధానించబడి ఉంటాయి: శరీరం నిశ్చలమైనప్పుడు, మనసు సహజంగానే దానిని అనుసరిస్తుంది: Jslah | - ShareChat
లింగభేదాల్ని చెరిపేద్దాం Dissolving Gender Biases #sadhguru #SadhguruTelugu #gender #biases #life
sadhguru - ShareChat
00:43
భయం అనేది ఎరుక లోపించడం వల్ల కలిగే పర్యవసానం. భీతి మనల్ని రక్షించదు. మనం నిజంగా జీవితాన్ని సృజించుకోగలిగేది ఎరుకతో ఉండడం ద్వారా మాత్రమే. Fear is a consequence of being unconscious. Being fearful does not save us. Only by being Conscious can we truly create Life. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #fear
sadhguru - 66 భయం అనేది ఎరుక లోపించడం వల్ల కలిగే పర్యవసానం. భీతి మనల్ని. సృజించుకోగలిగేది ఎరుకతో జీవితాన్ని ರಕ್ಷಿಂಏದು. ಹುನಂ ನಿಜಂಗಾ ಹಾತಿಹೆ. ಡಂಡಡಂ ದ್ದಾರಾ JకgtL 66 భయం అనేది ఎరుక లోపించడం వల్ల కలిగే పర్యవసానం. భీతి మనల్ని. సృజించుకోగలిగేది ఎరుకతో జీవితాన్ని ರಕ್ಷಿಂಏದು. ಹುನಂ ನಿಜಂಗಾ ಹಾತಿಹೆ. ಡಂಡಡಂ ದ್ದಾರಾ JకgtL - ShareChat