మనల్ని ఎప్పుడు
తలచుకునే ఓ మనసు
మనకోసమే వెతికే🌺🌺
ఓ ప్రాణం
మనకోసం వేచి చూసే
ఒక జీవితం🍁🌿
దొరకడం నిజంగా అదృష్టం💞🌷
🌹💞🌹💞🌹🌹💞🌹💞🌹💞
#everyone 🙋♂️
#goodnight guys🌹😴🩷
#💑రిలేషన్ షిప్ కోట్స్ #😊పాజిటివ్ కోట్స్🤗 #✍ఎమోషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #😴శుభరాత్రి