ShareChat
click to see wallet page
search
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు 🪔 #🛕శివాలయ దర్శనం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒక్కటైన ఉజ్జయిని మహా క్షేత్రంలో శ్రీ మహాకాళేశ్వర్ మహాదేవ్ దేవాలయంలో నిన్న (05.11.2025) కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. సౌజన్యం — ఉజ్జయిని మహాకాళ్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ జై మహాకాళ్ శివోహం 🙏🙏
🙏ఓం నమః శివాయ🙏ૐ - ShareChat