భాగవతాన్ని భారతీయానికి అందించిన బమ్మెర పోతన సాక్షిగా.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గొంతెత్తి పాడిన దాశరథి సాక్షిగా.. పుట్టుక నీది చావు నీది మద్యలో బతుకంతా దేశానిది అని దేశ భక్తిని రగిలించిన కాళోజీ సాక్షిగా..
జై తెలంగాణ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జైహింద్ 🇮🇳
#🌍నా తెలంగాణ #pawan kalyan #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
01:05

