#🗞️నవంబర్ 13th ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party కేసీఆర్ అనే పేరు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టించింది !!
నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్‌ను బైండ్ ఓవర్ చేసి ఎన్నిక పూర్తి అవ్వకముందే ఎందుకు వదిలేశారు?
బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి నిర్బంధించారు మరి కాంగ్రెస్ అభ్యర్థి తండ్రిని ఎందుకు రోడ్డు మీదికి వదిలేశారు?
–బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కేసీఆర్ గారికి 2001 నుండి 2023 వరకు ఎంత ఇమేజ్ ఉందో ఈ 5 ఏళ్లలో దానికి వంద రెట్లు ఆయన ఇమేజ్ పెరుగుతుంది !!
ప్రజల మీద , ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని వాళ్ళ పాలన ఇలాగే ఉంటుంది ! అది మన దౌర్భాగ్యం !!


