#🙏హ్యాపీ వినాయక చవితి🎉 #🙏దేవాలయాల్లో గణపతి ఉత్సవం #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉️ గణపతి బప్పా మోరియా #🕉️హర హర మహాదేవ 🔱
ఓం గం గ్లౌం గణపతియే నమః 🙏🙏
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన కాణిపాకం (విహారపురి) మహా క్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి ప్రత్యేక ఉత్సవాల్లో పదో రోజు (15.09.2025) సాయంత్రం శ్రీ స్వామి వారి పూలంగి సేవ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా ఆస్థాన మండపంలో వేద పారాయణంతో విశేష అలంకరణలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు ఉయ్యాల పైన ఊగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గణపతి బప్ప మోరియా 🙏🙏
జై బోలో గణేష్ మహారాజ్ కి జై 🙏🙏


