ShareChat
click to see wallet page
search
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #తిరుచానూరు బ్రహ్మోత్సవాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో వేంకటేశాయ 🙏🙏 తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు (22.11.2025) ఉదయం బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీ దర్బార్ కృష్ణమూర్తి అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 - ಾನ ಮಂಡಿಬಯು RAPAM ಾನ ಮಂಡಿಬಯು RAPAM - ShareChat