#🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు రేవంత్ రెడ్డి నీది ప్రజాపాలననా.. తెలంగాణ ద్రోహుల పాలననా?
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ శాఖలో మొత్తం ఆంధ్రా అధికారులను, తెలంగాణ ద్రోహులనే నియమిస్తుంది
జెన్కోలో రాజశేఖర్ రెడ్డి అనే ఆంధ్రా ఉద్యోగిని హైడల్ అండ్ థర్మల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించారు
జెన్కో సంస్థలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తే, విద్యుత్ ఉద్యోగులు తరిమి కొట్టిన సమైక్యవాది, తెలంగాణ ద్రోహి కుమార్ రాజా అనే వ్యక్తిని ఉద్యోగుల మీద పెత్తనం చేసేందుకు నియమించారు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్ ఇంజినీర్‌గా పనిచేసిన ఆంధ్రా ప్రాంతానికి చెందిన శివాజీ అనే వ్యక్తిని ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించారు
ఆంధ్రా ప్రాంతానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తిని ఎస్పీడీసీఎల్ శాఖలో కీలక స్థాయిలో నియమించారు
రెడ్కో సంస్థ సీఎండీగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వావిలాల అనీలను నియమించారు
తెలంగాణలో సమర్థవంతమైన అధికారులే దొరకలేదా మీకు? – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..
తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్ గారి వెన్నంటి నడవండి ! తెలంగాణ ఏమైపోయినా ఫర్వాలేదు అనుకుంటే మీకు ఇష్టం వచ్చిన పార్టీలో ఉండండి !!
కేసీఆర్ వెంట నడిచే ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా తెలంగాణ హీరోలే ! వాళ్ళను చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది !!


