#మహిళలకు ఉచిత ప్రయాణం!
*కనకం*: చేతిలో ఆ బ్యాగు ఏమిటి.. ఏ ఊరు వెళుతున్నావు వదినా..❓
*కాంతమ్మ*: పక్కూరిలో ఎండ కాస్తుందట కనకం.. రెండు రోజులుగా వానల వల్ల తడి బట్టలు వాసన వస్తున్నాయి. ఎలాగూ *ఫ్రీ బస్సు* కదా..? పక్కూరికి వెళ్ళి బట్టలు ఎండబెట్టి వస్తా.. సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటా..🥰