గార మండలం సతివాడ గ్రామం మాజీ సర్పంచ్ గంగు ప్రభాకర్ రావు గారు అకాల మరణం చెందడంతో ఉదయం ప్రభుత్వ హాస్పిటల్ కి ,వారి సొంత గ్రామం సతివాడ కు వెళ్ళి వారి కుటుంబ సభ్యులు ను పరామర్శించి ఓదార్చిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు ఇతర పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty