ShareChat
click to see wallet page
search
#🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🔮ఉట్ల పండుగ🤩 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో వేంకటేశాయ 🙏🙏 భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (17.08.2025) శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో రెండో రోజు సాయంత్రం శ్రీవారి ఆలయం ముందు ఉట్లోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది. సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 - 1 1 - ShareChat