హిందూ దేవుళ్లపై తెలంగాణ సీఎం Anumula Revanth Reddy
చేసిన అనాగరిక, అవమానకర వ్యాఖ్యలు యావత్తు హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధించాయి.
హిందూ సంప్రదాయాలు, దేవుళ్లను అవహేళన చేసే Indian National Congress
సంస్కృతిని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం అసహ్యకరమైనది.ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ వెంటనే బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
హిందూ దేవుళ్లను అవమానించే ఏ ప్రయత్నాన్నీ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించని వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.
They are power-driven.❌
He is purpose-driven.✅
PM Modi's leadership is a force that steadies the nation.🇮🇳
#🇮🇳దేశం #😎మా నాయకుడు గ్రేట్✊ #🧓నరేంద్ర మోడీ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📰జాతీయం/అంతర్జాతీయం

