మంగళగిరి లో MPL సీజన్ 4 సందడి మొదలు
నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి లో ప్రతి ఏటా నిర్వహించే అతి పెద్ద క్రికెట్ పండుగ మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఇప్పుడు సీజన్ 4 రూపంలో మీ ముందుకు వచ్చింది, టీమ్ ల రిజిస్ట్రేషన్ లు మొదలయ్యాయి,మంగళగిరి నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులకు మాత్రమే పాల్గొనే అవకాశం,MSS భవన్ లో నేడే మీ టీమ్ ని రిజిస్టర్ చేసుకోండి,నవంబర్ 30 టీమ్ ల నమోదు కు ఆఖరి తేది
మొదటి విజేత కు 3లక్షలు, రెండవ విజేత కు 2 లక్షలు, మూడవ విజేత కు లక్ష రూపాయల నగదు బహుమతి
ఇకెందుకు ఆలస్యం నేడే మీ టీమ్ ని రిజిస్టర్ చేసుకోండి
#MangalagiriPremierLeagueSeason4
#MPL4 #ManaMangalagiriManaLokesh #NaraLokesh
#MangalagiriPremierLeague
#AppalaNaiduKella #directoraprdc #AndhraPradesh #iTDPforTDP #🗞️నవంబర్ 25th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు

