_ ఈరోజు 12.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం
1.నగర కార్పొరేషన్ పరిధిలో అరసవిల్లి సింహాద్వారం ఎదురుగా శ్రీసూర్యతేజ కళ్యాణమండపంలో కందబాల వారి నిశితార్ధం వేడుకలలో పాల్గొని
2.అసిరితల్లి అమ్మవారి కళ్యాణమండపం లో మొఖర వారి రజస్వల వేడుకలలో
3.రామలక్ష్మణ జంక్షన్ వద్ద 7 బిర్యానీస్ హోటల్ లో పిఠాపురపు వారి నిశితార్ధం వేడుకలలో పాల్గొని
4.కునుకుపేట గ్రామంలో కునుకు వారి శ్రీ సత్యనారాయణస్వామిపూజా కార్యక్రమంలో పాల్గొని
5.గార మండలం దీపావళి గ్రామంలో కొర్ను వారి రజస్వల వేడుకలలో పాల్గొని
6.శ్రీకూర్మం పంచాయతీ సెగిడిపేట గ్రామంలో కలగ వారి రజస్వల వేడుకలలో పాల్గొన్న *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty