అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా|||
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణాను సంధీకృతా!!!
ఓంకారీ వినుతా సుతార్చిత పదా ఉద్దండ దైత్యాపహా|||
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ!!!🙏
శ్రీమాత్రే నమః🙏
శుభోదయం 😊
శుభ శుక్రవారం🚩
#"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status


