ShareChat
click to see wallet page
search
https://youtube.com/shorts/X0zoeoS1Jqk?si=IeevGRX5tdQROy_s **దసరా పండుగ కి అర్థం చెడుపై మంచి గెలవటం అంటారూ కదా...మరీ పండుగా రోజున ఇలా ఒకరి తల ఇంకొకరు విరగ కొట్టుకోవటం..అదియు మీడీయా సమషంలో...ఈ విన్యాసాన్నీ ప్రపంచమంతటా చూసేవారికి ఏమి అర్థమవుతుందంటే ...భారతీయులు చెబుతున్నదీ ఒకటీ పాటిస్తున్నది వేరనే కదా..హిందూ సంఘాలు,డబల్ ఇంజన్ ప్రభుత్వం వీటిని చర్చించ కుండా ఐ లవ్ మహమద్ గురించి చర్చింటం అంటే హిందుదేశంలో ,హిందువులు ఎలాతైన విర్ర వీగొచ్చునేనా కదా....✍️☝🇮🇳🥁👀🌄🙏 #🇮🇳 మన దేశ సంస్కృతి #🙌అమూల్యమైనది నిజాయితీ MV💯 #👉నేరాలు - ఘోరాలు🚨 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #😇శివ లీలలు✨