#🗞️నవంబర్ 13th ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #📝"ప్రజాకవి" కాళోజీ 🙏 #👋విషెస్ స్టేటస్ #BRS party సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ధిక్కారాన్ని తన గొంతుతో ధ్వనింపజేసి, స్వరాష్ట్ర కాంక్షను ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు గారి వర్ధంతి సందర్భంగా..
ఆ మహనీయుడికి ఘన నివాళులు 🙏


