"తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స" తెలుగు ప్రజల అందరికీ 1St November ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు...🙏🙏🙏🌾🌾🌾 #🗞️నవంబర్ 1st ముఖ్యాంశాలు💬 #📅ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం #🎉AP ఫార్మేషన్ డే స్టేటస్ #🔄అప్పటి ఆంధ్రా vs ఇప్పటి ఆంధ్రా #🙏ప్రబోధిని ఏకాదశి నేడే..ఈ రాశులవారికి విష్ణుకటాక్షం!


