కాంగ్రెసోళ్ల అక్రమ ఇసుక దందాకు అడ్డం వస్తున్నాయని
ఏకంగా చెక్ డ్యాములనే కూల్చేస్తుండ్రు.. బాంబులు పెట్టి పేల్చేస్తుండ్రు 🥹
రేవంత్ గద్దెనెక్కినంక రెండేండ్లలోనే పదుల సంఖ్యలో చెక్ డ్యాములను కూల్చేసి
రైతుల నోట్లో మట్టి కొట్టి.. తమ జేబులు నింపుకుంటున్నరు కాంగ్రెస్ దొంగలు😡
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱


