ShareChat
click to see wallet page
search
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *దేవుడు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నారు అది నీ గొప్పతనం కాదు కేవలము దేవుని అద్భుతమైన కృప దేవుని చిత్తములో దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావు ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న కీడంతా నీ మేలుకొరకే.... నీవు అనుభవిస్తున్న శ్రమల వెనుక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు దాచి పెట్టారు... ఇప్పుడు నీవు అనుభవిస్తున్న నిందలన్నీ నిన్ను ఘనపరచుట కొరకే... విశ్వాసాన్ని కోల్పోకండి ధైర్యం తెచ్చుకొని పట్టుదల కలిగి ప్రార్ధించండి.!*👈 🤝 *దేవుడు నిన్ను ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఏర్పరచుకున్నారు...* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #కల్వరి సత్యం #😇My Status #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry  Peter Ravadi Doct.No.2/BK 4/2024 Apostollc Kingdom నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిని {ORSHIPCTSPEL} 300 యెషయా 41.10 MANIAPEIA ` 15 Nov 2025 I have chosen thee, and not cast thee away. Isaiah 41:10 పస్టర పీటఠెగారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట | అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 రన అవసరతల కొరకు & Apostolic Kingdom Ministry  Peter Ravadi Doct.No.2/BK 4/2024 Apostollc Kingdom నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిని {ORSHIPCTSPEL} 300 యెషయా 41.10 MANIAPEIA ` 15 Nov 2025 I have chosen thee, and not cast thee away. Isaiah 41:10 పస్టర పీటఠెగారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట | అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 రన అవసరతల కొరకు & - ShareChat