భట్టి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్
TG: రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందని మాజీమంత్రి హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు. 'భట్టి విక్రమార్క నన్ను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అన్నారు. నేను అన్ఫిట్ దేనికి? ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు మీలా 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏరోజైనా కాంట్రాక్టర్లు వచ్చి ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసినట్లు చరిత్రలో ఉందా' అని ప్రశ్నించారు. #🗞️డిసెంబర్ 1st ముఖ్యాంశాలు💬 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు

