ShareChat
click to see wallet page
search
#రేషన్_స్మార్ట్_కార్డు_పంపిణీ_చేసినా_17వార్డు_అధ్యక్షుడు_పిడతల_రవి #ప్రకాశంజిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ #నారాచంద్రబాబునాయుడు గారి అదేశలమేరకు గిద్దలూరు శాసనసభ్యులు గౌ శ్రీ #ముత్తుములఅశోక్_రెడ్డి గారి సూచనలతో గిద్దలూరు నగర పంచాయతీ లోని #17వార్డు_నల్లబండబజార్ లో వార్డు అధ్యక్షులు పిడతల రవి తేజ ఆధ్వర్యంలో నల్లబండ బజారు లోని #0836042_రేషన్_షాప్ డీలర్ జె. ధనలక్ష్మి మరియు వీఆర్వో రంగస్వామి గార్లతో ఇంటింటికి వెళ్లి రేషన్ స్మార్ట్ కార్డు లు పంప్పిణి చేయడం జరిగినది... ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గిద్దలూరు మద్దిలేటి, మహిళ నాయకురాలు బొంత లక్ష్మీదేవి, షేక్. ఫాతిమా, మల్లీశ్వరి రాష్ట్ర ఐటీడీపి కార్యదర్శి దూదేకుల దస్తగిరి, నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బొర్రా రాఘవేంద్ర యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు... Nara Chandrababu Naidu Lokesh Nara Muthumula AshokReddy Telugu Desam Party (TDP) Giddalur Telugudesam #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్
📰ఆంధ్రా వాయిస్ - ShareChat