ShareChat
click to see wallet page
search
విరులు కురులలో నవ్వుతున్నవెందుకో కురులు మోముపై వాలుతున్నవెందుకో💕🕊 పెదవిపై చిరునగవు తొంగి చూసెనెందుకో గాజులు చేతులపై నాట్యమాడనెందుకో💕🕊 ఇదంతా నీ తలపుల మహిమ కాదంటావా ఎదురుచూస్తూనే ఉంటా...💕🕊 నా చిన్ని ఊహా ప్రపంచంలో నిన్ను నా కనులారా చూసి నీతో ఎన్నో ఊసులు పంచుకోవాలని కలలు కంటూనే ఉంటా.... 💕🕊 నీ కలల తీరం చేరాలని నా కనుపాపలో నీ కలలను బంధించాలని నేను కళ్ళు మూసిన ప్రతిసారి... 💕🕊 నా కనుల లోగిళ్ళలో కనిపించే అందమైన రూపం నువ్వు ఆ రూపమే అపురూపమై నా మదిని మైమరపింపచేసింది నీ తలపులలో తలమునకలవుతూ నన్నిలా ఉండిపొమ్మంది💕🕊 #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్