INSTALL
@280206736
శ్రీnivas
@280206736
8,727
फॉलोअर्स
22
फॉलोइंग
4,262
पोस्ट
లవ్ ఫెయిల్యూర్
Follow
శ్రీnivas
560 ने देखा
•
8 घंटे पहले
#✍️కోట్స్
#😊పాజిటివ్ కోట్స్🤗
#😃మంచి మాటలు
12
18
कमेंट
శ్రీnivas
478 ने देखा
•
8 घंटे पहले
🌹🌹🌹.... ........... ప్రతి రోజు.. నీతో ఉండాలని ................ ప్రతి నిమిషం నీతో మాట్లాడాలని 🌹🌹🌹🌹🌹🌹ప్రతిసెకండ్. నిన్ను తలవకుండా ఉండలేను ....... ఏ.. జన్మ రుణమో... ఇపుడు ఇలా. నా.. ఎదుట నిలిచావు .......... 🌹🌹వీడని బంధానివి అయ్యావు మరచి పోనీ.. రూపానివి అయ్యావు భగవంతుడు... ఇచ్చిన... నా హృదయం ..... 🌹🌹🌹4గదుల్లో...... నీకై ఒకటి దాచాను అది ఈ రోజు పూరించను... ఇంకా విడదీయలేని.... ఈ మన స్వచ్ఛమైన ప్రేమాను బంధం... ప్రాణం ఉన్నంత వరకు ...... ఇలాగే ఉంటుంది.... అని అనుక్షణం ఆ దేవుడిని కోరుకుంటున్న 🙏😍😍😍😍ప్రాణంగా మారవు... ప్రాణం ఐపోయావు.... ఇంకా ఈ ప్రాణం.. ఈ ఊపిరి నీవే ...... 🌹😍😍ఏ.. శేక్తి విడదీయలేని బందంగా .... మిగిలిపోవాలి... ఈ మన... అనుబంధం 🌹🌹🌹😍😍... నీ.. బంగారు పంజరంలో.. నేనే నీ చిలుకనవ్వాలి 😍😍😜 ........ బంగారు ప్రపంచాన్ని నీ కళ్ళతో నాకు చూపించావు వేలు పట్టి నడిపించావు.... ఆ ఆనందాల.. అమరికలు లేని క్షణాలను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఆ తియ్యటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రతి క్షణం ఆనందంతో ఆస్వాదిస్తున్న... నా ఈ జీవితం.. మీకే అంకితం 😍😍😍🌹🌹 🌹🌹నన్నింత... ఆనంద డోలికల్లో ఆడించిన నీవు. 🌹నా ఆయుష్షు కూడా పోసుకొని 😍😍నూరేళ్లు వర్దిల్లు ప్రియా 😍😍😍🌹🌹 ...... 🌹నీ....# శ్రీ
#❤️ లవ్❤️
#💘లవ్ స్టేటస్
#💓లవ్ Whatsapp స్టేటస్
14
13
कमेंट
శ్రీnivas
913 ने देखा
•
9 घंटे पहले
#✍️కోట్స్
#😊పాజిటివ్ కోట్స్🤗
#💪మోటివేషనల్ కోట్స్
13
12
कमेंट
శ్రీnivas
545 ने देखा
•
9 घंटे पहले
#💌 ఫీల్ మై లవ్
#💝 నీకై ప్రేమతో...
#❤️లవ్ కోట్స్✍🏼
12
11
कमेंट
శ్రీnivas
1.9K ने देखा
•
9 घंटे पहले
#❤️ లవ్❤️
#💘లవ్ స్టేటస్
#💓లవ్ Whatsapp స్టేటస్
17
12
कमेंट
శ్రీnivas
345 ने देखा
•
9 घंटे पहले
మధుమాసవేళ విరిసిన పూవులు నీరాక కోసం ఎదురు చూస్తున్నవి ఆ పూవులను మాలగా కట్టి జడలో తురుముతావని💗✨ సాయంసంధ్యలో కురిసిన జల్లులు ఏడదాగినవోనని నీకై వెతకసాగెను చిలిపి చిరుజల్లులు మోముపై మెల్లగా చిలకరించెదవని💗✨ పున్నమి వెన్నెల రేయి నీకై నిరీక్షించింది పెదవులలో చిరునవ్వుల వెన్నెలని కురిపిస్తావని💗✨ నీకోసం ఎదురు చూసి చూసి నా నయనాలు కలువ పూవులై వికసించెను ఆ పున్నమి చంద్రునిలో నీ మోము అగుపించెను💗✨ దాగుడు మూతలు చాలించి ఇక రావేల... నీకోసం కలలు కన్న ఈ తరుణి కనులలో మనసులో నీవే అని తెలుసుకొనవేల.......💗✨
#✍️కవితలు
#🖋️నేటి కవితల స్టేటస్
#💘ప్రేమ కవితలు 💟
14
13
कमेंट
శ్రీnivas
552 ने देखा
•
1 दिन पहले
పొద్దుగూకే వేళాయే💕 గువ్వలన్ని గూళ్ళకు సేరిపాయె మావ జాడ మాత్రం కానరాకపాయే ఏడున్నాడో ఏమైపోనాడో సద్ది తీసుకొని సంతకు పోయిన పెనిమిటి ఏడికిపోయెనో💕 సూరయ్య కూడా కొండల్లో కెళ్లిపాయె కూలి పనులకు పోయిన రైతన్నలు కూడా ఇంటి దారి పట్ట బట్టే మావ జాడ మాత్రం కానరాకపాయె కొత్త సీర కట్టుకొని💕 కొప్పున మల్లెలు సుట్టుకొని కాళ్లకు పట్టగొలుసులు పెట్టుకుని చేతికి మట్టిగాజులు తొడుక్కొని మెడలో పచ్చలహారం ఏసుకొని నుదుట బొట్టు పెట్టుకొని💕 పాపిట్ల సింధూరం దిద్దుకొని నా మావ కోసం ఎదురుసూత్తంటే దుఃఖం ఆగకపాయె💕 ఇట్లా తయ్యారుగమ్మని రోజు చెప్పెటోనివి తీరక తీరక పని దీర్చుకుని ఇయ్యాల గిట్లా తయ్యారైతే నువ్వేమో సూడకపోతివి💕 ఏంది మావ ఈ దాగుడుమూతలు నీ సీతాలు నీ కోసం గుక్కబట్టి ఏడుత్తదని తెలిసి ఇట్టా సెయ్యడం నీకు నాయమా మావ ఏడున్నా గిప్పడు 💕 నా ముందు వాలిపో మావ
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
10
15
कमेंट
శ్రీnivas
584 ने देखा
•
1 दिन पहले
ఎన్నెన్ని అందమైన ఆశలో కడలిలో అలలై పొంగుతుంటే💕 వాటికి ఆనకట్ట వేయలేకున్నా నా మనసులో భావాలు నీతో ఎన్ని పంచుతున్నా💕 ఇంకా ఎన్నో మిగిలి ఉంటుంటే ఏం చేయలేకున్నా కళ్ళల్లోనే కలలన్ని జారిపోయి నీ చెంత వాలుతుంటే💕 ఏం తోచకున్నా ఆ గగనాన మెరిసే తారలన్ని నీ కలలై వచ్చి ఎదుటే నిలిచి నిజమైపోతుంటే💕 నా పున్నమి చంద్రుడు ఇలా వచ్చి ఒడిలో వాలి ఎన్నెన్నో కథలు చెబుతూ ఉంటే అలా కనుతెరచి చూసే లోపు💕 నీవు లేక నిదుర రాక ఇది కలనేనా అని తెలిసి నాలో నేను నవ్వుకున్నా💕
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
10
16
कमेंट
శ్రీnivas
475 ने देखा
•
1 दिन पहले
పదహారణాల ఓ యవ్వణమా పసుపు వన్నెలున్న 💕 పసిడి జిలుగులున్న అద్వితీయ సౌందర్యమా నీ నవ్వులో ఎన్ని ✨ నవరత్నాలు పోగుచేసావో నీ వాలు కళ్ళతో 💕 ఎన్ని గిలిగింతలు రేపావో ఓ అరవింద నయన ఓ విరజాజి పూలకొమ్మ ఓ చక్కదనాల గుమ్మ✨ ముగ్దమోహన రూపమా మురిపించేవు మైమరపించేవు💕 కరుణించేవు వరమిచ్చేవు లాలించేవు✨ పాలించేవు ప్రేమను పంచేవు💕 ప్రాణంలో ప్రాణంగా నిలిచేవు
#💘లవ్ స్టేటస్
#❤️ లవ్❤️
#💓లవ్ Whatsapp స్టేటస్
17
10
कमेंट
శ్రీnivas
463 ने देखा
•
1 दिन पहले
ఎన్ని కారు మేఘాలు ఎడతెగని జడివానలా వర్షించినా నా మనసు సంద్రం నిండదు నా ప్రేమ దాహం తీరదు ❣🌿❣🌿❣🌿❣ అలనాటి అందమైన జ్ఞాపకాలు మనసును తట్టిన ప్రతిసారి ఏదో మధురానుభూతి మనసంతా నిండి సువాసన భరితమై మరుమల్లియలా పరిమళిస్తుంది ఆ పరిమళాల తాలుకు జ్ఞాపకాలు మాత్రం మనసును నిలవనీయక ఊహలలో ఊపిరిపోసుకుంటూ ఏవో కలలతీరాలకు నను చేరవేస్తున్నాయి వెన్నెల వర్షంలో విచ్చుకునే నవమల్లికలై మనసున గుభాలిస్తున్నాయి ❣🌿❣🌿❣🌿❣🌿❣🌿
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
9
16
कमेंट
Your browser does not support JavaScript!