ShareChat
click to see wallet page
search
మీ రెప్టీలియన్ బ్రెయిన్ మిమ్మల్ని ఎలా నియంత్రిస్తుంది How Your Reptilian Brain Controls You మానవ మెదడులో ఒక పురాతన పరిణామ ఉత్పత్తి ఉంది - అదే రెప్టీలియన్ బ్రెయిన్. కానీ మనకు సెరిబ్రల్ కార్టెక్స్ కూడా ఉంది, ఇది విస్తరణ, ఎదుగుదల కోసం రూపొందించబడిన ఆధునిక యంత్రాంగం. ప్రశ్న ఏమిటంటే: మీ జీవితాన్ని ఏది నడిపిస్తుంది? #sadhguru #SadhguruTelugu #life #control #brain
sadhguru - ShareChat
01:09