#🌅శుభోదయం
ఒంటరిగా ఉండాలి అనుకునే వారు
అహంకారులు కాదు!
జీవితంలో ప్రతి బంధానికి ప్రతి ఒక్కరికి
అర్హతకు మించి ప్రేమని, విలువను ఇచ్చి,
తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు..✍️
#goodmorning guys🌹🌄💞...
#♥ప్రేమతో శుభోదయం🌄 #💑రిలేషన్ షిప్ కోట్స్ #❤️లవ్ కోట్స్✍🏼 #✍ఎమోషనల్ కోట్స్