ShareChat
click to see wallet page
search
#ధనత్రయోదశి శుభాకాంక్షలు 🙏🌹 #🔱రుద్రాభిషేకము #🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 మహాదేవుడు శయనించి దర్శనమిచ్చే ఏకైక క్షేత్రమైన సురటపల్లి (సురలపల్లి) మహా క్షేత్రంలో శ్రీ మరగదాంబిక దేవి సమేత శ్రీ వాల్మీకేశ్వర స్వామి వారు, శ్రీ సర్వమంగళ దేవి సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి దేవాలయంలో నిన్న (18.10.2025) శని త్రయోదశి సందర్భంగా సాయంత్రం ప్రదోష నందీకేశ్శర స్వామి వారికి ప్రదోష అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రదోష నంది సేవ ప్రాకారోత్సవం వైభవంగా జరిగినది. సౌజన్యం — శ్రీ పల్లికొండేశ్వర స్వామి వారి దేవస్థానం సురటపల్లి ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏
ధనత్రయోదశి శుభాకాంక్షలు 🙏🌹 - ShareChat