RBI MPC: సామాన్య ప్రజలకు షాకిచ్చిన ఆర్బీఐ.. కీలక నిర్ణయం
RBI MPC: ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరింగ్ పాలసీ కమిటి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సామాన్య ప్రజల కోసం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిమి జరగలేదు. దీంతో సామాన్య ప్రజలకు షాకిచ్చినట్లయ్యింది. ఈ సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది..