ShareChat
click to see wallet page
search
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో నరసింహాయః 🙏🙏 తెలుగు నేలపై ఉన్న నవనరసింహా క్షేత్రములో ఒక్కటైన ఖాద్రీ (కదిరి) మహా క్షేత్రంలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో‌ రోజు (27.09.2025) సాయంత్రం ఆస్థాన మండపంలో శ్రీ నవనీత చోర గోపాలకృష్ణ మూర్తి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ ప్రహ్లాదవరదుడు. సౌజన్యం — శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - ShareChat