#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #ఓం శ్రీ మాత్రే నమః #🕉️హర హర మహాదేవ 🔱
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటైన తిరువారూర్ మహా క్షేత్రంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి దేవాలయంలో శ్రీ కమాలాంబిక దేవి సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు (26.09.2025) సాయంత్రం నవరాత్రి మండపంలో చప్పర వాహనంపై శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కమలాంబిక దేవి.
సౌజన్యం — అజబా ఫోటోస్ ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
జై భవాని 🙏🙏