శ్రీమల్లికార్జునసుప్రభాతం........!!
ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం
సిందూరపూరపరిశోభితగండయుగ్మం .
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ-
మాఖండలాదిసురనాయకవృందవంద్యం .. 1..
కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే .
శివాభ్యామాస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున-
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియం .. 2..
నమస్తే నమస్తే మహాదేవ! శంభో!
నమస్తే నమస్తే దయాపూర్ణసింధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో!
నమస్తే నమస్తే నమస్తే మహేశ .. 3..
శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం
సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీం .
సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం
సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం స్తుమః .. 4..
మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే !
లీలాలవాకులితదైత్యకులాపహారే !
శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే !
శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతం .. 5..
శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే !
చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే !
గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతం .. 6..
విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !
విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే !
ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతం .. 7..
కల్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ !
కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ !
దుర్నీతిదైత్యదలనోద్యత ! దేవ దేవ !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతం .. 8..
గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే !
గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే !
గండావలంబిఫణికుండలమండితాస్య !
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతం .. 9..
నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార !
నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ .
నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ !
శ్రీపర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతం .. 10..
సృష్టం త్వయైవ జగదేతదశేషమీశ !
రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః .
సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే
శ్రీశైలశేఖర విభో ! తవ సుప్రభాతం .. 11..
ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే
నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ !
శ్రీభ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !
శ్రీశైలశేఖర విభో ! తవ సుప్రభాతం .. 12..
పాతాలగాంగజలమజ్జననిర్మలాంగాః
భస్మత్రిపుండ్రసమలంకృతఫాలభాగాః .
గాయంతి దేవమునిభక్తజనా భవంతం
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతం .. 13..
సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః
బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః .
సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః
శ్రీమల్లికార్జున విభో ! తవ సుప్రభాతం .. 14..
శ్రీమల్లికార్జునమహేశ్వరసుప్రభాత-
స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే .
తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం
శ్రీశాంభవం పదమవాప్య ముదం లభంతే .. 15..
ఇతి శ్రీమల్లికార్జునసుప్రభాతం సంపూర్ణం .🙏🙏🙏🙏🙏
#శ్రీశైలం మల్లికార్జున #శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి# #శ్రీశైలం...మల్లికార్జున స్వామి...🙏 నమశ్శివాయ #Srisailam Mallikarjuna Swamy🙏🏻


