రూ. 5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను అమ్మేస్తూ.. దేశంలోనే అతిపెద్ద స్కామ్ కు తెరలేపిన రేవంత్ సర్కార్ నియంతృత్వ ధోరణికి నిరసనగా..
హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల భూములను అమ్ముతున్న HILTP పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు
#🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨రేవంత్ రెడ్డి #📰ఈరోజు అప్‌డేట్స్

