ShareChat
click to see wallet page
search
🌿🌼 అరుణాచల మహదీపం వెలిగించే ప్రక్రియ 🌼🌿 కృత్తికా దీపోత్సవం - అరుణాచల మహాదీపం 🌼🌿 కార్తీక_దీపోత్సవం అంటే అరుణాచలంలో మహా దీపం పెట్టే రోజు మన ఇళ్లలో కూడా ప్రదోషవేళలో అందరమూ ఒక్కో దీపాన్ని అదే అరుణాచలం లోని దీపముగా భావించి వెలిగిద్దాము వ్యవహారంలో అది ప్రమిద.కానీ నిజానికి మహా దీపం,ఉమాదేవి తపస్సుకు దేవుడు తన శరీరము లో అమ్మకు సగము ఇచ్చి ఒక క్షణం దివ్యజ్యోతి రూపములో దర్శనము ఇచ్చాడు. ఇది ఎప్పుడో సృష్టి మొదట సత్యయుగంలో జరిగింది. దానికి గుర్తుగా ఇప్పటికి ఈ మహాదీప ఉత్సవము నిర్వహిస్తున్నారు.అలాంటి దీపం అది మహా దీపం అందుకే అంత విశేషం. గొప్ప తనము దాదాపు 40 కిమి దూరము కూడా వెలుగుతూ కనిపిస్తుంది. ఈ మహాదీపం 10 రోజులు వెలిగేలా నెయ్యి నూనె పెద్ద వత్తి వేసి పెడతారు. అందుకే అది "మహా" దీపం ఆయన "మహా" దేవుడు, అమ్మ "మహా"దేవి అర్ధము అయ్యిందని భావించాలి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ #😴శుభరాత్రి #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🪔తిరువణ్ణామలై కార్తీక దీపం..మరి కాసేపట్లో🙏 #🌿🌼🙏అరుణాచల శివ🙏🌼🌿 #🛕திருவண்ணாமலை🕉️
😴శుభరాత్రి - ShareChat
00:29