ShareChat
click to see wallet page
search
హనుమంతుని ద్వాదశ నామాలు.........!! ఫఠన ఫలం..!! హనుమానంజనా సూనుః - వాయుపుత్రో మహాబలః ! రామేష్టః ఫల్గుణ సఖః - పింగాక్షో అమితవిక్రమః !! ఉధధిక్రమణశ్చైవ -సీతా శోకవినాశనః ! లక్ష్మణప్రాణదాతా చ - దశగ్రీవస్య దర్పహా !! ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేనిత్యం..యాత్రాకాలే విశేషతః తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీభవేత్".. లభతే వైస్టవాం భక్తిం గురుభక్తి సమన్వితమ్!! భావము:-!! హనుమంతుడు, ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మహాబలవంతుడు, రామునికి ఇష్టమైనవాడు, అర్జునునికి మిత్రుడు, పింగళ వర్ణము వంటి కన్నులు గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు , సముద్రమును దాటినవాడు , సీతాదేవి యొక్క దుఃఖమును పోగొట్టినవాడు , లక్ష్మణునకు ప్రాణదానం చేసినవాడు , రావణుని గర్వమును హరించినవాడు అనే హనుమంతుని పన్నెండు పేర్లను విద్యారంభము నందు , వివాహ సమయాన , ప్రయాణ సమయాలలో యుధ్ధ సమయం లో, అన్ని పనుల ఆరంభములోనూ చదివినా, విన్నా సకల విఘ్నాలూ తొలగి కార్యసిధ్ధి జరుగుతుంది. ఈ ద్వాదశనామ స్తోత్ర పఠనం వల్ల అన్ని కాలాల్లో శుభం కలిగిస్తుంది. నిత్యం పఠిస్తే విశేష ఫలితాలు అందుతాయి. అకాల మృత్యు భయం వేధిస్తున్నా, దుస్వప్నాలు పీడిస్తున్నా ఈ స్తోత్రం విముక్తిని కలిగిస్తుంది. జై శ్రీరామ్..!! #🙏జై శ్రీ రామ్ శ్రీ ఆంజనేయ 🙏🏹 #శ్రీ ఆంజనేయం #sri anjaneyam #*Jai Hanuman*..... #jai hanuman
🙏జై శ్రీ రామ్ శ్రీ ఆంజనేయ 🙏🏹 - ( हँ C coceedudedes ು Visl KN WMLవe Vishnu Arts vishnuprabhanc ( हँ C coceedudedes ು Visl KN WMLవe Vishnu Arts vishnuprabhanc - ShareChat