రామాయణం నటులు పాత్రల్ని జీవించాలా?
Ramayana: Should Actors Live the Role?
31 ఆగస్టు 2025న, సద్గురుతో జరిగిన సంభాషణలో, ప్రైమ్ ఫోకస్ వ్యవస్థాపకుడు, DNEG సీఈఓ, ఇంకా రామాయణ చిత్ర నిర్మాత అయిన నమిత్ మల్హోత్రా, రాముడి వంటి పూజనీయ పాత్రలు పోషించే నటులను, ప్రేక్షకులు కేవలం నటులుగానే చూడాలి గానీ, తాము చిత్రీకరించే ఆయా పాత్రలతో సమానంగా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగారు. దానికి సద్గురు ఇచ్చిన సమాధానాన్ని చూడండి.
పూర్తి సంభాషణను సద్గురు యూట్యూబ్‌లో చూడండి.
#sadhguru #SadhguruTelugu #ramayana #actors #live

