_తండ్రీ పరమేశ్వరా!🌹_
నీ కోసం
పూజలు
సేవలు
యజ్ఞాలు
యాగాలు
క్రతువులు
చేసి ఒప్పించే
మెప్పించే
శక్తి యుక్తులు నాకు లేవు
శక్తి కొలదీ
భక్తి కలిగి
అర్తితో పెల్లుబికిన
కన్నీటితో అభిషేకం చేస్తాను
కనికరిస్తావా
కరుణిస్తావా?
*హరః నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర🙏*
#శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ #చిదానంద రూప శివోహం శివోహం #🙏ఓం నమః శివాయ🙏ૐ #om Arunachala siva🙏 #🕉️హర హర మహాదేవ 🔱


