మద్యం లారీలో మంటలు.. బాటిళ్లు ఎత్తుకెళ్లారు
హైదరాబాద్‌లో మద్యం లోడ్‌తో వెళ్తున్న లారీలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే లారీ డ్రైవర్ లారీని ఆపేసి.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. అయితే అటువైపు వెళ్తున్న వాహనదారులు.. మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.