ShareChat
click to see wallet page
search
#😱మళ్లీ జంట భూకంపాలు..1400కు పెరిగిన మృతులు #📰సెప్టెంబర్ 3rd అప్‌డేట్స్📣 #🆕Current అప్‌డేట్స్📢 #👉నేరాలు - ఘోరాలు🚨 #📰ఈరోజు అప్‌డేట్స్
😱మళ్లీ జంట భూకంపాలు..1400కు పెరిగిన మృతులు - LATEST NEWS TODAYNEWS NEWS తెగిపోయిన గాలిపటం భూకంపాలు- 1,411 మంది బలి 88 జంట పొరుగుదేశం ఆఫ్టనిస్తాన్ . విపత్తులతో అల్లాడుతోంది. భారీ భూకంపాలతో | రిక్టర్ స్కేల్ పై 5కు పైగా తీవ్రతతో సంభవించిన . చివురుటాకులా వణికిపోతోంది: ಇಪ್ಪವಿತ దేశాన్ని కకావికలం చేశాయి ఈ నెల ]వ తేదీన సంభవించిన వరుస భూకంపాలు ఆ భూష్రకోపానికి 1,411 మంది బలి అయ్యారు: మూడు వేల మందికి పైగా గాయపడ్డారు: వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న . ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ జంట భూకంపాలు సంభవించాయి సోమవారం అర్ధరాత్రి దాటిన . తరువాత తాజా భూకంపాలు సంభవించాయి: నార్త్ అక్షాంశం, 70.68 తూర్పు 34.55 రేఖాంశం పరిధిలోకి వచ్చే ఆప్ఞనిస్తాన్ ఈశాన్య ప్రాంతం నగర్ హర్ ప్రాదిన్స్లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 34 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్లల్లో చోటు . చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఈ ప్రాదిన్స్ రాజధాని జలాలాబాద్ కు ఈశాన్య దిశగా 21 కిలో మీటర్ల దూరంలో గల ప్రదేశాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు: తెగిపోయిన గాలిపటం LATEST NEWS TODAYNEWS NEWS తెగిపోయిన గాలిపటం భూకంపాలు- 1,411 మంది బలి 88 జంట పొరుగుదేశం ఆఫ్టనిస్తాన్ . విపత్తులతో అల్లాడుతోంది. భారీ భూకంపాలతో | రిక్టర్ స్కేల్ పై 5కు పైగా తీవ్రతతో సంభవించిన . చివురుటాకులా వణికిపోతోంది: ಇಪ್ಪವಿತ దేశాన్ని కకావికలం చేశాయి ఈ నెల ]వ తేదీన సంభవించిన వరుస భూకంపాలు ఆ భూష్రకోపానికి 1,411 మంది బలి అయ్యారు: మూడు వేల మందికి పైగా గాయపడ్డారు: వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న . ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ జంట భూకంపాలు సంభవించాయి సోమవారం అర్ధరాత్రి దాటిన . తరువాత తాజా భూకంపాలు సంభవించాయి: నార్త్ అక్షాంశం, 70.68 తూర్పు 34.55 రేఖాంశం పరిధిలోకి వచ్చే ఆప్ఞనిస్తాన్ ఈశాన్య ప్రాంతం నగర్ హర్ ప్రాదిన్స్లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 34 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్లల్లో చోటు . చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఈ ప్రాదిన్స్ రాజధాని జలాలాబాద్ కు ఈశాన్య దిశగా 21 కిలో మీటర్ల దూరంలో గల ప్రదేశాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు: తెగిపోయిన గాలిపటం - ShareChat