#🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్..
హైదరాబాద్ లో ఎటు చూసినా చెత్త కుప్పలే..!పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం.. రహదారులు, కాలనీల్లో రోడ్లపైనే గుట్టలు గుట్టలుగా వ్యర్ధాలు, చెత్తా చెదారంతో విపరీతంగా పెరిగిపోతున్న దోమలు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ గాలికొదిలేసి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఏం పీకుతున్నావ్ రేవంత్?
యాసంగి సీజన్ మొదలైంది..
రైతుబంధు ఏమైంది రేవంతూ❓
రైతన్నలారా! స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చే
కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టి నిలదీయండి.#Rythubandhu
పీఆర్ చట్టం - 2018 కి తూట్లు పొడిచి..
సర్పంచ్ ఎన్నికల్లో మహిళలకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ సర్కార్!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 49.09 శాతం సీట్లు కేటాయిస్తే,
ఇప్పుడు 45.41 శాతం మాత్రమే కేటాయించిన కాంగ్రెస్
మహిళలను కోటీశ్వరులు చేస్తానని పొంకణాలు కొట్టి
కనీసం సర్పంచ్ స్థానాలు కేటాయించని రేవంత్.
అంగుళం భూమిని వదలని
అనుముల దొంగ ముఠా
హైదరాబాద్ లోని రూ. 5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూమిని, కేవలం రూ. 5 వేల కోట్లకే తన అన్నదమ్ములకు దోచిపెడుతున్న రియల్ బ్రోకర్ రేవంత్
దేశంలోనే అతిపెద్ద స్కాంకు
తెరలేపిన అనుముల దొంగలు
#Bhoochodu


