ఒకే వేదికపై జగన్, కేటీఆర్
వైసీపీ చీఫ్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఓ ప్రైవేట్ ఈవెంట్లో కలిశారు. వేదికపై నిల్చొని అవార్డులు అందజేశారు. అనంతరం పక్కపక్కనే కూర్చొని ముచ్చటించుకున్నారు. సంబంధిత విజువల్స్ను ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ఈ ఇద్దరు నేతలు ఒకే ఈవెంట్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది #💬నవంబర్ 23rd ముఖ్యాంశాలు🗞️ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢
01:00

