*కాంగ్రెస్ సర్కార్ పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా*
*బీఆర్ఎస్ ఆధ్వర్యంలో*
" *చలో బస్ భవన్"*
రేతిఫైల్ నుండి బస్ భవన్ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్ ప్రయాణం చేయనున్నారు.
(మాజీ మంత్రులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో బస్ భవన్ చేరుకుంటారు)
తేదీ: (09-10-2025)
సమయం: ఉదయం 9:00 గం.లకు
#🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #షేర్ చాట్ బజార్👍