ShareChat
click to see wallet page
search
#📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏 కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ కృష్ణ క్షేత్రమైన ఉడుపి మహా క్షేత్రంలో శ్రీ కృష్ణ స్వామి వారి దేవాలయంలో ఆశ్వీయుజ మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు (25.09‌.,2025) శ్రీ మహారాణి రుక్మిణీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కృష్ణ స్వామి వారి మూలవర్లు. సౌజన్యం — ఉడుపి కృష్ణ మఠం ఫేస్బుక్ పేజీ గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా జై శ్రీ కృష్ణ 🙏🙏
📺నవరాత్రోత్సవం 2025 లైవ్🔴 - Raryaa SrPudhige] uEillilluh 2Ma6 Raryaa SrPudhige] uEillilluh 2Ma6 - ShareChat