ఈచిత్రాన్ని చిత్రించిన చిత్రకారుడి ప్రతిభ గమనించారా?🙏🌷🙏🌷🙏🌷🙏
తీక్షణంగా గమనించండి! సహకుటుంబంతో హనుమంత సమేతంగా త్యాగరాయులవారి కీర్తనలకు తన్మయత్వం చెంది శ్రీరాములవారు విచ్చేశారు. చిత్రకారుడు ఆనాటి కుటుంబనియమాలను మరువలేదు. తలుపుచాటునుండి త్యాగరాజులవారి ధర్మపత్నిని గమనించారా?
పతియే ప్రత్యక్షదైవంగా భావించే ఆనాటి ఇల్లాళ్ళు సాక్షాత్ పరమాత్ముడే ఇంటికొచ్చినా పతి అనుమతి లేనిదే ఎదుటపడేవారుకాదు. ఇప్పటికీ నియమ నిష్టాగరిష్ఠుల ఇంటిస్త్రీలు తమవారి అదుపాజ్ఞలను జవదాటరు. అటువంటి స్త్రీమూర్తులకు పాదాభివందనం.
🙏🌷🙏🌷🙏🌷జై శ్రీరామ్ 🌷🙏🌷🙏🌷🙏
#"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status