ShareChat
click to see wallet page
search
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే [జయవరవర్ణిని] సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, జ్ఞాన వికాసిని శాస్త్రనుతే । భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ ॥ #🔱 శ్రీ లక్ష్మీదేవి కటాక్షం #🔱లక్ష్మీదేవి కటాక్షం #శ్రీ లక్ష్మీదేవి కటాక్షం #🙏 శ్రీ లక్ష్మీదేవి కటాక్షం 🔱🏵️
🔱 శ్రీ లక్ష్మీదేవి కటాక్షం - ShareChat