ShareChat
click to see wallet page
search
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕శివాలయ దర్శనం #🕉️హర హర మహాదేవ 🔱 #🙏🙏అరుణాచల శివ🙏 అరుణాచల శివ🙏🙏అరుణాచల క్షేత్రం🙏 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత‌ లింగ క్షేత్రములో ఒక్కటైన అగ్ని లింగ క్షేత్రమైన తిరువణ్ణామలై (అరుణాచలం) మహా క్షేత్రంలో శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన కార్తీగై మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి తిరుకార్తీగై దీప బ్రహ్మోత్సవాల్లో మూడోరోజు (26.11.2025) రాత్రి సింహా వాహనంపై విశేష అలంకరణలో శ్రీ సోమస్కందమూర్తి, హంస వాహనంపై విశేష అలంకరణలో శ్రీ అపీతకుచాంబ దేవి పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — లోటస్ ఫోటోగ్రఫీ — తిరువణ్ణామలై హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అన్నామలైయూర్ పోత్రీ పోత్రీ ఉణ్ణామలై అమ్మన్ పోత్రీ పోత్రీ శివోహం 🙏🙏 తిరుచిత్రలంబలం 🙏🙏
🙏ఓం నమః శివాయ🙏ૐ - tus Photography Lotus Photography  Lotus br tus Photography Lotus Photography  Lotus br - ShareChat