ప్రజలకు పైసా ఉపయోగం లేని పనులకు,
సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలకు,
ఢిల్లీకి కప్పం కట్టడానికి,
మంత్రుల జల్సాలు, సోకులకు...
వేల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేస్తారు.
కానీ... పేదలకు పథకాలు అమలు చేయమంటే మాత్రం 'పైసల్లేవ్' అంటూ మొండి చేయి చూపిస్తారు.
కష్టాల్లో తెలంగాణ ప్రజలు… జల్సాల్లో బిజీగా రేవంత్!
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి #💪పాజిటీవ్ స్టోరీస్


