ShareChat
click to see wallet page
search
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి( RSS) 100 వసంతాలు పూర్తి అయినా సందర్బంగా! - ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం ఆత్మ సంతృప్తితో ప్రతి ఒక్క RSS కార్యకర్త మనసా,వాచ, కర్మణ పాటుబడి పనిచేసిన ఏకైక సంస్థ అయిన ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభ్యున్నతికి, ఉన్నతికి అవిరళ కృషి సల్పిన పెద్దలకు ఈ ప్రత్యేక సందర్బంగా నా అభిమాన, ఆత్మీయ, గౌరవపూర్వక శతకోటి వందనాలు!ఈ రోజు హిందూ ఆత్మీయ బంధువుల సమక్షంలో బేతంచెర్ల మండల ఖండ్ సమావేశాన్ని పురస్కరించుకొని! క్యాప్షన్ : కలిస్తే నిలుస్తాం! విడిపోతే పడిపోతాం అధ:పాతాళానికి,ఈ సామాజిక సూత్రానికి ప్రతి హిందూ బంధువు కూడా కట్టుబడి చెయ్యి చెయ్యి కలిపి ఐక్యతరాగాన్ని అలపిస్తూ ఐకమత్యమే మహాబలం అనే నీతి సామెతకు పెద్ద పీట వేసి తదనుగుణంగా ప్రతి హిందూ బంధువు కూడా నూతనోత్సహంతో కదం తొక్కుదాం! ఒక వైపు హిందూ ధర్మాన్ని కాపాడుతూ,మరో వైపు దేశ భద్రతను కాపాడేందుకు మనమంతా ఓ సైనికుడిలా పోరుబాట సల్పుదాం! హిందూయిజాన్ని అత్యంత పటిష్ట పరుచుకుందాం,సమసోదరభావంతో మనమంతా మసలుకుంటూ,ఒకే మాట ఒకే బాటగా వుంటూ,ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలుగా ఎంతో అనొన్యత,ఆప్యాయత అనురాగాలతో హిందూ ఆత్మీయ బంధువులం అయిన మనమంతా మనసా,వాచ,కర్మణ నడుచుకుందాం,బోలో భారతమాతాకీ జై! మేరా హిందూస్తాన్ మహాన్! భారతదేశవ్యాప్తంగా వున్న కోట్లాది మంది హిందూ సోదరుల ఐక్యత వర్ధిల్లాలి మరో @పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా! జై శ్రీరామ్!జయ జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్!🏹🏹🏹✍️✍️✍️🛕🛕🛕 ఇట్లు, మీ హిందూ ఆత్మీయ బంధువు,బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల!( 6 - 10 - 2025)! #rss
rss - ShareChat
00:59